పుట్టిన రోజు జేజేలు

బ్నిం గారి గురించి రాయటమంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే ఆయన్ని దగ్గర నుంచి చూసాను..ప్రతిభ అనే పదానికి డిక్షనరీలో ఏదైనా ఒక అర్దం పొందుపరిస్తే దానికి పర్యాయపరంగా ఈయన్ని చేర్చాలి అంటాను. ఎందుకంటే ఆయన ఓ కార్టూనిస్ట్ అంటే కుదరదు.ఓ…